భారత్ సమాచార్.నెట్: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival) అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13న ప్రారంభమైన ఈ వేడుక ఈ నెల 24 వరకు జరగనుంది. ఇప్పటికే పలువురు ఇండియన్ ఫిలిం స్టార్స్ (Indian Film Stars) కేన్స్ 2025లో సందడి చేశారు. తాజాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ (Bollywood Beauty) ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Bachchan) సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌ (Center of The Attraction)గా నిలిచారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా…