భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: అఖిల భారత యువజన సమాఖ్య 67వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను వలిగొండ మండల కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఐ కార్యాలయ ప్రాంగణంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు మారోజు నరసింహ చారి సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఆశయాలే పునాదిగా ఏర్పడిన ఏఐవైఎఫ్ యువత హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని కొనియాడారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం సంస్థ చేస్తున్న కృషిని…
ఘనంగా ఏఐవైఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
