భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాకీస్ అక్కినేని అఖిల్ డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులకు కనిపిం చబోతున్నారు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత భారీ గ్యాప్ తీసు కున్న ఈ చిన్నోడు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యం లో పక్కా మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందు తున్న ఈ సినిమాలో ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అఖిల్ వృద్ధుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో దాదాపు నాలుగు నిమిషాల పాటు అఖిల్ ఈ వృద్ధుడి…