భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రదీప్ మాచరాజు యాంకర్‌గా, మరొవైపు హీరోగా రాణిస్తున్నారు. తాను నటించిన లేటేస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అంతకు ముందు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రదీప్ మాచరాజు.. ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ చిత్రంలో ప్రదీప్ సరసన యాంకర్ దీపికా పిల్లి కథానాయికగా నటించింది. కొన్నాళ్లుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించింది చిత్రయూనిట్. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ…
movie అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫోటోగ్యాలరీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

