భారత్ సమాచార్, సినిమా: వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గతంలో బాక్స్‌آఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. కుటుంబానికిద్దరైన వినోదం, హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా త్వరలో రానుందని ఇప్పటికే సమాచారం వెలువడింది.

 

ఇప్పుడు ఈ విజయవంతమైన కథను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బాలీవుడ్ ప్రముఖుడు అక్షయ్ కుమార్ ముందుకొచ్చారు. ఆయన ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. హిందీ వెర్షన్‌కు ప్రముఖ దర్శకుడు అనీస్…