భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ‘పుష్ప 2’ (Pushpa 2) విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లో ఈ సినిమా మైలురాయి. దాదాపుగా రూ.1,740 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీసుని రూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేశాయి. అయితే ఇంత పెద్ద విజయాన్ని బన్నీ మనసారా ఆస్వాదిం చలేకపోయాడు. ఈ మూవీ సక్సెస్అయన జీవితంలో ఒక పీడకలగా మారింది. దుర దృష్టవశాత్తూ జరిగిన ఓ ఘటన కారణంగా ఓ నిండిప్రాణం పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా…