భారత్ సమాచార్.నెట్: భారత్-పాక్ (India-Pak) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎదురుకాల్పులు, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack)లో టూరిస్టులను బలిగొన్న ముష్కరులను.. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట భారత్ సైన్యం (Indian Army) పీవోకే, పాకిస్థాన్ ఉగ్రస్థవరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ 2.o ఇంకా కొనసాగుతున్న వేళ అమూల్ తన కార్టూన్‌ను షేర్ చేసి ప్రజల హృదయాలను గెలుచుకుంది. దేశభక్తిని చాటుతూ, భారత సైనిక అధికారులకు వందనం చేస్తున్నట్లుగా ఉన్న…