భారత్ సమాచార్, వెబ్డెస్క్: మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో, అనసూయ తనదైన శైలిలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, తనకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని చెబుతూ వస్తున్నారు. ఎక్స్ లో వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో అనసూయ తాజాగా తాను స్విమ్ షూట్ లో ఉన్న వీడియోను పంచుకున్నారు. శివాజీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అనసూయ ఇలాంటి వీడియో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
”నీళ్లలో ఉన్నప్పుడు నేను చాలా…


