భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా పాత్రికేయులు కావాలనుకునే అభ్యర్థుల నుంచి ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజీలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరాలంటే ఏం కావాలి? ఏం చేయాలి? పూర్తి వివరాలు మీకోసం..
అర్హతలు:
ఇంగ్లీషు భాషలో వ్యవహారజ్ఞానం, తెలుగులోకి అనువాదం చేయగల నేర్పు వర్తమాన విషయాలపై అవగాహన, విశ్లేషణ సామర్థ్యం సరళమైన తెలుగులో రాయగలగడం చక్కటి భావవ్యక్తీకరణ, డిగ్రీ ఉత్తీర్ణత, 35 సంవత్సరాలకు మించని వయసు ఉండాలి.
దరఖాస్తు విధానం:
మీలో పై…



