భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఈ వ్యవస్థ తుఫానుగా మారిన పరిస్థితిలో యెమెన్ దేశం సూచించిన “దిట్వా” (Ditva) అనే పేరుతో నామకరణం చేయనున్నారు. ‘దిట్వా’ (Ditva) అనేది యెమెన్‌లోని సోకోత్రా ద్వీపంలోని ప్రసిద్ధ సరస్సు పేరు.

 

భారత వాతావరణ శాఖ (IMD) తాజా సమాచారం ప్రకారం.. సెన్యార్ తుఫాన్ ఏర్పడిన సమయంలోనే ఈ అల్పపీడనం కూడా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇది బలపడుతూ నైరుతి బంగాళాఖాత ప్రాంతంలో చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రాబోయే…