భారత్ సమాచార్. నెట్, హైదరాబాద్:
మనం ఎటైనా బయటికి వెళ్తే సులభంగా లభించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను కొనుగోలు చేసి నీళ్లు తాగడం ఒక సాధారణ అలవాటు అయిపోయింది. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా ఉండేందుకు వాటర్ బాటిల్ క్యారీ చేయడ లేదా కొనుక్కొని తాగడం సహజమే. కానీ, ఈ అలవాటు మన ఆరోగ్యానికి ప్రమాదకరమై ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రియాలోని డానుబే ప్రైవేట్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నేరుగా నీళ్లు తాగడం వల్ల గుండె సంబంధిత…

