భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన ‘పవనేశ్వరుడి’ భక్తిని చాటుకుని వార్తల్లో నిలిచారు. తనదైన శైలిలో ముక్కుసూటిగా మాట్లాడే బండ్లన్న, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ పదవుల కోసం తన వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని అమ్ముకోనని ఆయన స్పష్టం చేశారు.

 

పదవి కావాలంటే పవన్‌ను తిట్టాలి!

 

బండ్ల గణేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేత ఆయనకు ఎమ్మెల్సీ (MLC)…