భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ మూవీతో బిజీగా ఉంది. నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే సామ్ కొద్దికా లంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జిమ్ లో వర్కవుట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ…
బీస్ట్ మోడ్.. హీరోయిన్ సమంత పిక్స్ వైరల్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

