భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : ఈ రోజు జరిగిన వార్తల న్యూస్ రౌండప్ కింద ఉంది.
➨ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల్లో జరుగుతున్న శిక్షణ తరగతులకు హాజరయ్యారు.
➨ తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు.
➨ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల ప్రత్యేక ఆరోగ్య డ్రైవ్‌ను నేడు ప్రారంభించింది.
➨ హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.…

