భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : ఈ రోజు జ‌రిగిన వార్తల న్యూస్ రౌండ‌ప్ కింద ఉంది.

➨ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

➨ రాష్ట్రం అసాధారణ పరివర్తన దిశగా సాగుతోందని, ‘కోటి మహిళా కోటీశ్వరులు’ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.

➨ హైడ్రా ద్వారా ఇప్పటివరకు రూ. 60 వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడినట్లు గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.

➨ రైతు భరోసా, రూ. 2 లక్షల…