భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : ఈ రోజు జరిగిన వార్తల న్యూస్ రౌండప్ కింద ఉంది.
➨ మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. వేములవాడ రాజన్న క్షేత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు.
➨ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనబరచగా, ఖానాపూర్ లాంటి చోట్ల హంగ్ ఏర్పడటంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
➨ నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
➨…

