భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ ఆర్మీ మెడికల్ కార్ప్స్(AMC) స్థాపన దినోత్సవం జననం.
➨ ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విలియం వాట్సన్ జననం.
➨ భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా జననం.
➨ తెలుగు సినీనటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద జననం
➨ సీబీఐ డీఐజీగా లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ) 2006 జూన్‌లో హైదరాబాదులో విధుల్లో చేరారు.
➨ భారతదేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం.
➨…

