భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
➨ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఒకేరోజు 7 పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా రూ. 2,203 కోట్లు పెట్టుబడులు, 23,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
➨ కుప్పంలో త్వరలో రూ. 6,300 కోట్లతో మరో 8 కంపెనీలు రానున్నాయని, స్థానికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తామని సీఎం ప్రకటించారు.
➨ అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ అనుకున్న సమయానికి వస్తుందని, ఇందుకోసం ఉన్న అడ్డంకులను అధిగమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
➨ నెల్లూరు…

