భార‌త్ స‌మాచార్.నెట్, హైద‌రాబాద్ :

➨ విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) లో ఏపీకి భారీగా పెట్టుబడులు వ‌చ్చాయి.
➨ తొలిరోజే సుమారు రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 400 ఎంఓయూలు (MOU) కుదిరాయి. 13.32 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
➨ తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురై, బెట్టింగ్ సైట్‌కు దారి మళ్లించింది. రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
➨ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.1201 కోట్ల పెట్టుబడితో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టుకు…