భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : ఈ రోజు ప్రధాన వార్తల రౌండప్ ఇక్కడ ఉంది..

➨ తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

➨ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➨ సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65-70% పైగా పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక అంచనా.

➨ నిజామాబాద్, కరీంనగర్, నల్గొండలోని పలు వార్డుల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య…