భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ :
➨ కెన్యా జాతీయ దినోత్సవం
➨ తమిళ్ హీరో రజినీకాంత్ జననం.
➨ క్రికెటర్ యువరాజ్ సింగ్ జననం.
➨ స్వాతంత్ర్య సమరయోధుడు కె.వి.రంగారెడ్డి జననం.
➨ భారతీయ ఆంగ్ల రచయిత ముల్క్ రాజ్ ఆనంద్ జననం.
➨ అలనాటి తెలుగు సినీ కథానాయిక షావుకారు జానకి జననం.
➨ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శరద్ పవార్ జననం.
➨ తెలుగు భాషాభిమాని సి.పి.బ్రౌన్ మరణం.
➨ ప్రముఖ రంగస్థల నటుడు పెమ్మరాజు రామారావు…

