భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ గోవా విముక్తి దినోత్సవం.

➨ ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు రికీ పాంటింగ్ జననం.

➨ భారత దేశ 12వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జననం.

➨ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజ్‌సింగ్ దుంగార్పుర్ జననం.

➨ భారతీయ స్వతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ మరణం.

➨ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ లోక్‌సభ లో ప్రకటించాడు.

➨ భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి గోవా ను…