భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

➨ సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జననం

➨ అలనాటి తెలుగు సినిమా నటి, హిందీ నటి రేఖ తల్లి పుష్పవల్లి జ‌న‌నం.

➨ మలయాళ సినిమా నటి నవనీత్ కౌర్ జ‌న‌నం. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.

➨ తెలుగు నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు

➨ సంస్కృతాంధ్ర పండితుడు నిడుదవోలు వేంకటరావు జననం

➨ నటుడు రాజనాల కాళేశ్వరరావు జననం

➨…