భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ భారత జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ జ‌యంతి.

➨ తెలుగు, తమిళ, కన్నడ, నిర్మాత,దర్శకుడు బి.విఠలాచార్య జ‌యంతి.

➨ భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న జ‌యంతి.

➨ ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా జ‌న‌నం.

➨ తెలుగు తమిళ హిందీ నటి శ్రుతి హాసన్ పుట్టిన‌రోజు.

➨ రంగస్థల నటుడు, దర్శకుడు, క్రీడాకారుడు పామర్తి సుబ్బారావు మ‌ర‌ణం.

➨ రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు బీరం మస్తాన్‌రావు మ‌ర‌ణం.

➨…