భారత్ సమాచార్, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడు ఏదో ఒక విషయంతో నెట్టింట్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా పురుషాధిక్యంపై బహిరంగంగా మాట్లాడి సంచలనం సృష్టించింది. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ టాక్ షోలో సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్యలను ప్రేక్షకులతో పంచుకుంది జాన్వీ. ‘నేను నెపోకిడ్ నే. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇక్కడ రాణించాలంటే…
ఎన్నో ఇబ్బందులు పడ్డాను: జాన్వీ కపూర్

