భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సినీ ప్రపంచంలో హీట్‌గా మారాయి. ముంబైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో రణ్వీర్ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన తన భార్య దీపికా పదుకోన్ నటిస్తున్న అట్లీ సినిమా సెట్ను సందర్శించిన అనుభవాన్ని షేర్ చేశారు. “ఇండియన్ సినీ చరిత్రలో నేను చూడని అద్భుతం అక్కడ జరుగుతోంది. అట్లీ నిజంగా ఒక మాయాజాలం నిర్మాణం చేస్తున్నాడు. ప్రేక్షకులు…