Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండింగ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్: విమానాల్లో బాంబు బెదిరింపులు (Bomb Threats), సాంకేతిక సమస్యలు (Technical issues), ప్రమాదాలు ఇటీవల కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash Incident) అనంతరం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అనేకం. తాజాగా ఇండిగో (Indigo) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చినట్లు తెలుస్తోంది. కేరళలోని కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాని నాగ్‌పూర్‌కు మళ్లించారు.
విమానాన్ని నాగ్‌పూర్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి