భారత్ సమాచార్,సినీ టాక్స్ : ఈ ఏడాదిలో సెల్రబిటీలు చాలా మందే పెళ్లిపీటలు ఎక్కారు. దేశంలోని ప్యాలెస్ లతో పాటు విదేశాల్లోనూ మన సెలబ్రిటీల పెళ్లి భాజాలు మోగాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ నుంచి సౌత్ వరుణ్ తేజ్ వరకు ఓ ఇంటివారయ్యారు. ఇందులో కొన్ని ప్రేమ పెళ్లిలుంటే.. మరికొన్ని అరెంజ్డ్ ఉన్నాయి. ఇంకొన్ని సర్ ప్రైజ్ పెళ్లిలు కూడా ఉన్నాయి.

బాలీవుడ్ లో కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి సందడిగా జరిగింది. జైసల్మీర్ లోని ఓ బిగ్ రిసార్ట్ లో…