‘ChatGPT Go’ ఏడాది పాటు ఉచితం!

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను విస్తరించేందుకు ChatGPT మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లను ఆకర్షించేందుకు ‘ChatGPT Go’ సేవలను పూర్తి ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. నవంబర్ 4 నుంచి కొత్తగా సైన్ అప్ చేసే యూజర్లకు ఈ ఆఫర్ లభించనుంది. అదేవిధంగా, ఇప్పటికే ChatGPT Goని ఉపయోగిస్తున్న ప్రస్తుత యూజర్లకు కూడా అదనంగా 12 నెలల ఉచిత సేవలు వర్తించనున్నాయని కంపెనీ స్పష్టం చేసింది.

 

ఇటీవల వేగంగా…