భారత్ సమాచార్, ఆరోగ్యం ;
ఇంట్లో మనుషుల కన్నా మొబైల్ , ల్యాప్ టాప్, ఆండ్రాయిడ్ టీవీ వంటి డిజిటల్ వస్తువులే ఎక్కువగా ఉంటున్న రోజులివి. దీంతో చిన్నారులు కూడా కుటుంబ సభ్యుల కన్నా డిజిటల్ వస్తువులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. డిజిటల్ పరికరాలు, ఆన్లైన్ కార్యకలాపాల వినియోగం తీవ్రంగా పెరగడాన్ని డిజిటల్ లేదా ఆన్ లైన్ లేక సైబర్ వ్యసనంగా చెబుతారు. ఇది ఆన్ లైన్ ప్రవర్తనపై నియంత్రణ కోల్పోవడానికి దారి తీస్తుంది. అలాగే జీవితంలోని పలు అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా…

