భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 (IMU CET-2024) కోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐ ఎమ్ యూ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఏదైనా ఆరు క్యాంపస్‌లలో ఆఫర్ చేయబడిన UG (అండర్ గ్రాడ్యుయేట్) లేదా PG (పోస్ట్ గ్రాడ్యుయేట్) కోర్సులకు అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు మే 5వ తేదీ లేదా అంతకంటే ముందు దరఖాస్తు చేసుకోవాలి . IMU CET-2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ…