భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన మూవీ ‘అఖండ 2’ (Akhanda 2) విడుదల వాయిదా పడటంతో ఇండస్ట్రీలో గందరగోళం నెలకొంది. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఆ మేరకు ప్రమోషన్లు కూడా భారీగా నిర్వహించారు. అయితే ప్రీమి యర్ షోస్ మొదలయ్యే సమయానికి ముందే కొన్ని ఆర్ధిక లావాదేవీల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమా నులు, ఇండస్ట్రీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఇప్పటివరకు కొత్త రిలీజ్…
Akhanda 2: గందరగోళం.. ఆ డేట్ చెప్పండి ప్లీజ్!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

