భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) రివాల్వర్ రీటా -మూవీతో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేదీ ఓరియెంటెడ్ జోనర్లో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ జోనర్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. ‘ఆడియన్స్‌కు లేడీ ఓరియెంటెడ్ సినిమా అపై ఇంట్రెస్ట్ లేదు. అలాంటి చిత్రాలకు ప్రజాదరణ కూడా లేదు. తమ ఫేవరేట్ హీరోయిన్ మూవీ అయినప్పటికీ…