భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: లవంగం కేవలం వంటలకు సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యమే కాదు, దీనిలో ఆరోగ్యాన్నిచ్చే అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. లవంగాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం లేదా నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, విటమిన్ కే, మాంగనీస్, బీటా-కెరోటిన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

లవంగాలను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ (పెటిక్న్) ప్రీ బయోటిక్‌గా…