భారత్ సమాచార్, వెబ్డెస్క్: డ్రగ్స్ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. ప్రముఖ సినీ నటులు శ్రీరామ్ (శ్రీకాంత్), నటుడు కృష్ణకు డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జూన్ నెలలో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసిన జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో జాన్ అనేక సినీ వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించగా, అందులో శ్రీకాంత్, కృష్ణ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.
వీరి పాత్రపై స్పష్టమైన…

