భారత్ సమాచార్, సినీ టాక్స్ ; టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి శుక్రవారం కొత్త సినిమాలతో పాటుగా రీరిలీజ్ ల మూవీలు కూడా బారీగానే బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ఈ రోజుల్లో’ మూవీని రీరిలీజ్ కు సిద్ధం చేశారు దర్శక నిర్మాతలు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని మార్చి 23 న మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. సరిగ్గా ఇదే రోజున 2012లో ఈ చిత్రం టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న…
మళ్లీ ‘ఈ రోజుల్లో’…

