భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించారు. టెస్లా కంపెనీ షేర్ హోల్డర్లలో 75 శాతం మంది మస్క్‌కు $1 ట్రిలియన్ (సుమారు ₹88 లక్షల కోట్లు) విలువైన ప్యాకేజ్‌ను ఆమోదించారు. ఇది గ్లోబల్ కార్పొరేటు రంగ చరిత్రలో ఏ ఒక్క CEOకి లభించిన అతి పెద్ద ప్యాకేజ్‌గా నిలిచింది.

 

ఈ ప్యాకేజ్ నెల జీతం లేదా బోనస్ రూపంలో కాకుండా, మస్క్ వచ్చే పదేళ్లలో కంపెనీ…