భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది. తాజాగా భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) వంటి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌తో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in విజిట్…
నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
