భారత్ సమాచార్, అంతర్జాతీయం: ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ (91) కన్నుమూత పడ్డారు. ఆయన 1934లో జన్మించారు మరియు 1975లో అర్మానీ అనే తన సొంత బ్రాండ్‌ను స్థాపించి ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. అర్మానీ పురుషుల దుస్తులకు, ముఖ్యంగా ఆయన క్లీన్, టైలర్డ్ లైన్లకు ప్రసిద్ధి చెందారు. వయో సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన కన్నుమూశారు అని ఆయన ప్రముఖ ఫ్యాషన్ హౌస్ తెలిపింది. “కింగ్ జార్జియో” అనే పేరుతో ప్రసిద్ధి చెందిన అర్మానీ మోడర్స్ ఇటాలియన్…
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
