భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మిస్ యూనివర్స్-2025 కిరీటం మెక్సికోకు చెందిన ఫాతిమా భాష్ను వరించింది. థాయ్లాండ్లో జరిగిన ఈవెంట్లో ఫాతిమా విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్ గా తన పేరు ప్రకటించి, కిరీటం ధరింపజేసే సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అటు ఫస్ట్ రన్నరప్ గా థాయ్లాండ్ సుందరి ప్రవీణార్ సింగ్ నిలిచారు.
మిస్ యూనివర్స్ రేసు నుంచి భారత్ ఔట్
అంతకు ముందు పోటీల్లో భారత కంటెస్టెంట్ మణికా విశ్వకర్మ(రాజస్థాన్) ఎలిమినేట్ అయ్యారు. Top30కి ఎంపికైన ఆమె, Top12లోకి అడుగుపెట్టలేకపోయారు. భారత్ నుంచి…

