భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన సందర్భంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ గెలుపు వెనుక ప్రధాన కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అద్భుత బ్యాటింగ్ అని ఆయన తెలిపారు. ఈ ఇద్దరు బ్యాటర్లు విఫలమై ఉంటే భారత్ ఓటమిపాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

 

భారత జట్టు ఆరంభంలో యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా, కోహ్లీ–రోహిత్ జంట జట్టును చక్కగా నిలబెట్టారు. ఇద్దరూ చక్కని సాకేతాన్ని…