భారత్ సమాచార్ ; సినీ ప్రేక్షకుల అంచనాలకు మించి భారీ స్థాయిలో సినిమాని తెరకెక్కించే దర్శకుడు శంకర్. నటుడిగా ఒక పాత్రలో ఇంతకు మించి ఎవరూ జీవించలేరు అనేంతగా మెప్పిస్తాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’.‘ఆర్ ఆర్ ఆర్ ’ తర్వాత మెగా పవర్ స్టార్ నటిస్తున్న చిత్రం కూడా ఇదే. నేడు ఈ మగధీరుడి జన్మదినం కూడా. ఈ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి జరగండీ అనే లిరికల్ సాంగ్ ను…
‘గేమ్ ఛేంజర్’ వచ్చాడు జరగండీ…
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

