భారత్ సమాచార్.నెట్, అహ్మదాబాద్: ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. జట్టు విజయంలో ఓపెనర్ సాయి సుదర్శన్ (82) కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్‌గా వచ్చిన అతను 19వ ఓవర్ వరకూ క్రీజులో పాతుకపోయాడు. అతని నిలకడైన ఇన్నింగ్స్‌తో పాటు బట్లర్, షారుఖ్ ఖాన్,…