భారత్ సమాచార్, ‘అక్షర’ ప్రపంచం ;
పృచ్ఛకుడు:-
1. రైలు పట్టాలకూ,
కాలి పట్టాలకూ
అనుబంధం ఏమిటి?
అవధాని:-
రైలు పట్టాల మీద వుంటుంది.
కాలి మీద పట్టాలుంటాయి.
పృచ్ఛకుడు:-
2. కనలేని స్త్రీమూర్తి ఎవరు?
అవధాని:-
న్యాయస్థానములో వున్న
న్యాయదేవత.
కళ్ళకు గంతలు కట్టి
వుంటారు కదా !!.
పృచ్ఛకుడు:-
3. సోమవారాన్ని ‘మండే’ అనెందుకంటారు?
అవధాని:-
ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా !. సోమవారం పొద్దున్నే
పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా!
అందుకని ‘మండే’ అంటారు.
పృచ్ఛకుడు:-
4. ఒక…




