భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పాస్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ను జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agarwal) ‘ది రాజాసాబ్’ షూటింగ్ విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘హరి హర వీర మల్లు’…
ప్రభాస్‌తో ఇబ్బందిపడ్డా..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

