భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అభిమానులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ముఖ్యమైన సూచన చేశారు. తన పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ (Fake WhatsApp account) నుండి అనుమానాస్పద సందేశాలు వస్తున్నాయని ఆమె తెలిపింది. 8111067586 అనే నంబర్‌తో ఉన్న ఒక ఖాతాలో తన ఫోటోను ప్రొఫైల్ డిస్‌ప్లేగా ఉపయోగించి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను వ్రాసారని రకుల్ వెల్లడించారు. ఆ అకౌంట్ ద్వారా కొంతమందికి సందేశాలు పంపుతున్నారని గుర్తించాక, వెంటనే స్క్రీన్‌షాట్లు షేర్ చేస్తూ ఆ నంబర్‌ను…