భారత్ సమాచార్, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న OG చిత్రానికి తెలంగాణ హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు అనుమతిస్తూ, అలాగే టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను కొందరు అభిమానులు, సంఘాలు హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ జీఓను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటికే ఈ…