భారత్ సమాచార్ ; భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయ దేశం. ఇక్కడి ప్రజల్లో దాదాపు 60 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాల పైనే ఆధారపడతారు. దేశంలో ఉన్న లక్షల గ్రామాల ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అయినా కూడా ఇప్పటికీ మన ఆహార ధాన్యాలు మనకు సరిపోవడం లేదు. అతిపెద్ద వ్యవసాయ దేశంగా ఉన్న ఇండియాకి ఈ దుర్గతి ఎందుకు? అని చాలా మందికి అనుమానం రావొచ్చు. ఆయుధాలే కాదు చివరకూ ఆహార ధాన్యాలను కూడా దిగుమతి చేసుకోవాలా? అని నేటి యువతరం…