భారత్ సమాచార్, ఏఐ న్యూస్ ;
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే న్యూస్ ఇది. అతి త్వరలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి సిమ్ లేకుండానే కాల్స్ చేసుకునే సదుపాయం రానుంది. ‘డైరెక్ట్ టు డివైజ్’ (డీటుడీ) అనే సాంకేతికతను భారతదేశంలో బీఎస్ఎన్ఎల్ మొట్టమొదటిగా తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్‌తో కలిసి సరికొత్త సేవలు అందుబాటులోకి తేనుంది. మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ మాట్లాడచ్చు. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లు కూడా శాటిలైట్ కమ్యూనికేషన్…

