భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తొలి టెస్టులో చిత్తయిన టీమ్ ఇండియా.. కెప్టెన్ గిల్ లేకుండానే సిరీస్ నిర్ణయించే మ్యాచ్ బరిలోకి దిగనుంది. 0-1తో వెనుకబడిన టీమిండియా ఈ సిరీస్‌ను సమం చేయాలంటే నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఈ రెండో టెస్టులో గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ నేతృత్వంలో బరిలోకి దిగబోతున్న టీమిండియా తీవ్ర ఒత్తిడిలోనే ఉంది.
స్వదేశంలో ఆడుతున్నప్పటికీ చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించలేని పరిస్థితి నెలకొంది. మొదటి టెస్టులో టర్నింగ్ పిచ్‌పై…

